¡Sorpréndeme!

Glenn Maxwell New Hope - RCB Playoffs చేరడానికి కారణం మ్యాక్సీనే | Bangalore Winning IPL 2021 Title

2021-10-05 527 Dailymotion

Glenn Maxwell Brings Royal Challengers Bangalore New hope Of Winning IPL 2021.
#RCBPlayoffs
#GlennMaxwell
#IPL2021
#CSK
#RoyalChallengersBangalore
#ViratKOhli
#DC

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) దుమ్మురేపుతోంది. యూఏఈ గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుందిఅయితే ఈ మూడు విజయాల్లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కీలక పాత్ర పోషించాడు. వరుసగా(57, 50 నాటౌట్, 56) మూడు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు.ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరడానికి ప్రధాన కారణం మ్యాక్సీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇతర ఆటగాళ్లు రాణించినా.. కీలక పాత్ర మాత్రం ఈ ఆస్ట్రేలియా స్టార్‌దే. ఏది ఏమైనప్పటికి మ్యాక్సీ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. మ్యాక్సీ ఇలానే రాణిస్తే ఆర్‌సీబీ టైటిల్ అందుకోవడం కష్టమేమి కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అతను ఇలానే చెలరేగితే ఆర్‌సీబీ టైటిల్ గెలవడం ఖాయం!